Saturday, February 2, 2008
అమావాశ్య
రంగులు మారుతున్న
సాయంత్రం
రాత్రిలా మారింది.
అర్ధం కాకున్నా
వదిలించుకోలేని ఆశలు
నక్షత్రాలన్ని
ముగింపు ముందే తెలిస్తే
ఏ ఏ మార్పులుండేవో!
రాత్రికి రాత్రి
చీకటిలో కలిసిపోయా.
1 comment:
Anonymous
February 2, 2008 at 10:47 PM
మంచి భావం చక్కగా చిత్రించారండీ. రాత్రిలా అన్నది రాత్రిగా అని చదివాను పొరపాటున. :)
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
మీ అభిప్రాయం :
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
మంచి భావం చక్కగా చిత్రించారండీ. రాత్రిలా అన్నది రాత్రిగా అని చదివాను పొరపాటున. :)
ReplyDelete