కాటికి పోవాల్సిన కామెడీ హుస్సేన్, కతర్ కు పోయాడట. మొత్తానికి ముంబాయిలో తంతే, కతర్ లో వెళ్ళి పడ్డాడు - భారతదేశ లౌకిక ప్రజా"స్వాముల" కళా సామ్రాట్ - మక్బూల్ ఫిదా హుస్సేన్. 95 సంవత్సరాల పండు వయసులో అష్టకష్టాలు పడుతూ దేశంకాని దేశంలో తలదాచుకోవాల్సి రావటం సామాన్య భారతీయులందరినీ కలచివేస్తున్నదట! అంతర్జాతీయంగా భారత్ కు అప్రదిష్ట కలిగించిన పరిణామంగా కూడా పేర్కొన్నారు సంభాషణ అనే బ్లాగు రచయిత.
"ఒకరు ఒక రచయితను, మరొకరు మరో రచయితను నిషేధించడమో, ప్రవాసంలోకో, నిర్బంధంలోకో పంపడం చేస్తూ పోతే - చివరకు సమాజంలో భావ ప్రకటనే ఉండదు" అంటారు ఈ బ్లాగరు.
మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్న వాక్స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛకు ప్రజలు (ముఖ్యంగా హిందువులు) కట్టుబడి ఉన్న కారణంగానే, నిన్న మొన్నటి వరకు ఎమ్మెఫ్ హుస్సేన్ భారత్ లో ఉండ గలిగాడు. హద్దులు మీరిన స్వాతంత్ర్యం, అడ్డగోలు స్వేచ్ఛ పుచ్చుకోవాలని ప్రయత్నించి చేతులు కాల్చుకున్నది హుస్సేనే. దేశంలోని మెజారిటీ ప్రజల భావోద్వేగాలను ఛీత్కరిస్తూ, హిందు దేవతల, దేవుళ్ళ చిత్రాలను నగ్నంగా చిత్రించటమే కాకుండా, దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించిన ఇటువంటి దేశద్రోహులు పరాయిదేశంలో స్థిరపడితే, హిందు దేశానికి వచ్చిన నష్టమేమీ లేదు.
హిందువుల సహనానికి పరీక్ష పెట్టే, కుహానా లౌకికవాదులు హిందు దేవతలను నగ్నంగా చిత్రించినప్పుడు హుస్సేన్ ను అధిక్షేపించలేదే? ఆ పని చేసిన హిందువులను మాత్రం మతవాదులుగా చిత్రీకరించటంలోని ఔచిత్యం ఏమిటి? మహమ్మద్ ప్రవక్తను నగ్నంగా చిత్రించగలడా ఈ హుస్సేన్? తన భార్యల పొందులో కేరింతలు కొట్టే మహమ్మద్ ప్రవక్త కేళీ విలాసాన్ని నగ్నంగా చిత్రించగలడా ఈ హుస్సేన్? తన మతానికో రూలు, పక్క మతానికో రూలూనా? ఇకపైగా, ఇది భావ ప్రకటనా స్వేచ్ఛా! చదువుకున్నవాళ్ళే, కళ్ళు మూసుకొని కబోదులుగా నటిస్తూ, తమను తాము లౌకిక ప్రజాస్వామ్యవాదులుగా పరిగణించుకోవటం "మహా కామెడీ". అది ఈ దేశంలోనే సాధ్యం.
మన పురాణాలను, పురాణ పాత్రలను "సి" గ్రేడు స్థాయికి దిగజార్చి చేసే రచనలకు సాహిత్య అకాడమీ అవార్డులు ఇస్తాం. వావి వరసలు లేకుండా దేవుళ్ళను, దేవతలను నగ్నంగాను, అనౌచిత్యంగాను చిత్రించే వాడికోసం కన్నీళ్ళు కారుస్తాం. ఓ కమర్షియల్ పెయింటరుకు, దలైలామాకు పోలిక పెట్టి, మన మీద మనం ఉమ్మేసుకుంటాం. పడ్డవాడికి లౌకిక స్ఫూర్తి లేదంటాం, చెడ్డవాడిని నెత్తిన పెట్టుకుంటాం. ఒక్కసారి, అద్దంలో తమ ముఖాన్ని తాము చూసుకుంటూ, తమను తాము నిజాయితీగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఈ "లౌకిక ప్రజాస్వామ్యవాదులకు" ఉంది.
ఆ బ్లాగు రచయిత ఇంకా అంటారు "భావప్రకటనాస్వేచ్ఛ అంటే ఎవరైనా ఏదైనా రాయవచ్చునని కాదు. కానీ, రచనారంగంలో ఉన్నవారిని కట్టడి చేయడానికి మంచి మార్గంలో పెట్టడానికి రచనారంగానికి సంబంధించిన పోరాటరూపాలనే ఎంచుకోవాలి. విమర్శను విమర్శతో ఎదుర్కొనాలి. రచయితలు కూడా సందర్భాన్ని గుర్తెరిగి, సున్నితత్వాలను పరిగణనలోనికి తీసుకుని వ్యవహరించాలి. ఎవరైనా హద్దు మీరిన ట్టు భావిస్తే, దాన్ని అదే పాఠకుల మధ్య ఎంతటి తీవ్రమైన విమర్శ ద్వారానైనా పూర్వపక్షం చేయవచ్చు. ఆరోగ్యకరమైన, పరిణతి చెందిన ప్రజాస్వా మ్యం లక్షణం అది.”
అయ్యా, మీరు చెప్పిన ప్రజాస్వామ్య లక్షణాలలో భాగంగానే, హుస్సేన్ మీద కేసులు వేయటం జరిగింది. ఆ కేసులు ఇంకా నడుస్తుండగానే, దేశం విడిచి పారిపోయిన వ్యక్తిని మీరు వెనకేసుకు రావటంలో అర్ధం లేదు. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రదర్శించే వ్యక్తి అయితే, ఆ కేసులు పూర్తయ్యేదాకా ఇక్కడే ఉండేవాడు. కనీసం, చేసిన తప్పుకు క్షమాపణ చెప్పేవాడు. ఇవేమీ చేయకుండా, దుబాయికి పారిపోయాడంటేనే తెలుస్తుంది వాడు ఎంత క్రిమినల్ అనే విషయం.
పక్కవాడి స్వేచ్ఛకు విఘాతం కలిగించనంతవరకు మాత్రమే, మన స్వేచ్ఛ ఉంటుందని గ్రహించలేని వ్యక్తి కోసం మీరు అన్నేసి కన్నీళ్ళు పారబోసుకోవాల్సిన అవసరం లేదు. విమర్శనాత్మక విచక్షణా జ్ఞానం కలిగి ఉండాలని ఆదేశ సూత్రాలలో చెప్పిన విషయాన్ని తుంగలో తొక్కే హుస్సేన్ లాంటి దుర్మార్గులకు నిజానికి దేశంలోనే ఉరిశిక్ష పడి ఉండాల్సింది. కనీసం ఈరకంగా బహిష్కరింపబడినందుకు సంతోషం.
Well said . Ask Hussain to paint any Muslim Saint or lady Muslim Saint(or at least Muslim woman) without Bhourka.Then he will come to know what is expression of freedom what not a expression of freedom.
ReplyDeleteFor Hussain:
If you are really having that much imagination in your mind create your own goddess draw it what ever way you liked.
Or educate us I am not doing nonsense I am doing good sense by drawing Hindu goddess in that way.
MF హుస్సేన్ హిందూదేవతలనే కాక మహాత్మాగాంధీని కూడా నగ్నంగా చిత్రించాడు. ప్రపంచంలో అందఱినీ నగ్నంగా ఊహించుకునే హుస్సేన్ యొక్క దయనీయమైన మానసిక రుగ్మతకి చికిత్స అవసరం. లేదా అతన్ని వెనకేసుకొచ్చేవాళ్ళకైనా అది అర్జెంటుగా అవసరం. ఈ విషయమై నేనొక సవివరమైన టపా వ్రాయాలనుకుంటున్నాను.
ReplyDeletein the age of 95 he loose his dignitey. my vote with you.
ReplyDeleteWell said.నిజంగానే ఈ మానసిక జాడ్యానికి చికిత్స అవసరం అనిపిస్తుంది.
ReplyDeleteసామాన్య భారతీయులందరినీ కలచివేస్తున్నదట - హ హ హ (కత్తి నవ్వు కాదు :-))
ReplyDeleteమరీ కామెడీ అండి..
సామాన్య భారతీయులందరినీ కలచివేస్తున్నది
ఉరి శిక్ష పడి , అమలుపరచలేక (అమలుపరచకుండా) .. జైల్లొ పెట్టి పందిని మెపుతున్నట్టు మేపుతున్న కసబ్, అఫ్జల్ గురు లని చూసి..
మన శరణుకొరి వచ్చిన రచయత్రిని నడి రొడ్డుమీద దాడి చేసి కొట్టినప్పుడు.. ఈ రాస్ట్రం మకొద్దంటే మాకొద్దు అని తమిరేసినప్పుడు..
85% ప్రజానీకం ప్రాణం కన్న ఎక్కువ పూజించే దేవతా మూర్తులను నీచంగా చిత్రీకరించిన వారి మీద ఇలా సానుభుతి చూపించినప్పుడు..
ప్రతి అడ్డమయిన వెధవ .. దొరికిపొయిన ప్రతీసారి మతం కార్డు చూపిస్తే , వాడేదొ జాతిపిత అయినట్టు , దేశం మొత్తం వాడికొసం ఏడుస్తునట్టు చిత్రీకరించినప్పుడు..
డానిష్ కార్టూనిస్ట్ విషయం లొ జరిగిన హడవుడి , ఫత్వాలు చూసుకుంటే ; ఆ లేక్కన ఈ హుస్సైన్ గాడిని ఎప్పుడో పాతరెయ్యాలి.. ముంబై లొ అనవసరంగా వదిలేసారు..
వాక్స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛ కేవలం హిందువులని కించపరచినప్పుడే ఈ మీడియాకి.. కుహానా లౌకివాదులకి గుర్తొస్తాయి.... ఇదంతా కుట్ర.. హిందుమతాన్ని రూపు మాపాలని కుట్ర..
చిత్రకళకు సంకుచితమైన లక్ష్యాన్ని ఏర్పఱచుకున్న ఈ హుశేను అసలు చిత్రకారుడే కాడు. అతను చిత్రాలలో వర్ణసాంకర్యం చేసీ చేసీ అన్నివిషయాలలోనూ వర్ణసాంకర్యం లేకపోతే జీవించలేని స్థితికి దిగజాఱిన మూర్ఖుడు మాత్రమే. ప్రస్తుతం ఇతని పరిస్థితి చూచి జాలిపడి... అబ్బే, మశూచి కుష్ఠు మొదలైన వ్యాధులు వచ్చినవారిని నెత్తిని పెట్టుకోలేనట్లే ఇతనినీ దూరంగానే ఉంచాలి.
ReplyDeleteసినిమా పోస్టర్లు వేసుకునే ఎదవని అందలం ఎక్కించి చిత్రకారుడు అన్నారు, అంతే వాడి లోలెవెల్ మానసిక దౌర్భల్యాలు బయట పెట్టుకున్నాడు. వీడు చస్తే కాంగ్రెస్ వాళ్ళిచ్చే 'భారత రత్నా తప్పిపోయింది, ఇస్తే ' ఖతార్ రత్న ' ఇస్తారేమో !
ReplyDeleteశంకర్ :)
వీడికి భారతరత్న కాదు నగ్నరత్న ఇవ్వాలి. వీడి చిత్రాలను భారతదేశనము లో నిషేధించాలి. భారతీయులు ఎక్కడ ఉన్నా వీడిని బహిష్కరించాలి.
ReplyDeleteవీడికి భారత రత్నా ???? ఎమీ మన దౌర్బాగ్యం ??
ReplyDeleteమంచి పోస్ట్ రాశావు తమ్ముడూ,హుసేన్కి ధైర్యం ఉంటే డెబ్భై ఏళ్ళ మహమ్మద్ ప్రవక్త,ఇరవై ఏళ్ళ తన భార్యతో నగ్నంగా ఉన్న చిత్రాన్ని గీయాలి.ముస్లింలంతా ఏమీ అనకుండా ఊరుకోవాలి.ఇది నిజంగా జరిగిన సంఘటనే కాబట్టి గీయటంలో తప్పులేదు.అప్పుడు నిజంగా అతనికి సెక్యులర్ భావాలున్నవని లోకం నమ్ముతుంది.
ReplyDeleteWhen it came to his mother, this pervert had drawn a picture of her draped fully in a saree.
ReplyDeleteతన్నేవాడితోనే జాగ్రత్తగా ఉంటారు ఈ కుహన లౌకిక వాదులు. నేను వార్త దినపత్రికలో పనిచేసేప్పుడు ఎవడో రచయిత ముస్లిం సమాజంలో స్త్రీలకు స్వేచ్చలేదు అని వ్రాసాడు .అంతే గుంతూరు భీభత్సమయింది. బస్టాండ్ పై దాడిచేసి అక్కడ ప్రయాణీకులలో స్త్రీలను కూడా తీవ్రంగా అవమానాలకు గురిచేశారు. మరసనాడు ఎంతో బాధపడుతూ యాజమాన్యం ముస్లింలకు క్షమాపణ చెప్పుకున్నది. వాడెవడో దొంగస్వామి గూర్చి కొత్తాదేవుడండీ ... ఒక ఐటమ్ వ్రాస్తే వాని శిష్యులు వెర్రెత్తి పోయి పేపర్కార్లను అడ్డుకుని తగలెడితే అప్పటినుంచి వాల్లజోలికి వెళ్లలేదు .
ReplyDeleteఅదే హిందువులమీద పందగొచ్చినా ఒక హాస్యకార్టూన్ కావాలన్న దేవుళ్లను హాస్యగాళ్లుగా చిత్రీకరించి ,అవహేళన చేయగల ధైర్యం ఈ కుహన మేధావులది. తస్లీమా నస్రీన్ పట్ల కనీస సానుభూతి చూపని ఈ నికృష్టులు ,హిందూదేవతలను అవమానించేవాల్లకు అందదండగా ఉంటూ వాల్లగూర్చి ప్రశ్నించటం కూడా లౌకికవాదానికి హాని అంటూ పెడబొబ్బలు పెడుతుంటారు.
వాస్తవానికి ఈ తరహా సంఘాలన్నీ విదేశీ గూఢచార వ్యవస్థ వెదజల్లే కుక్కబిస్కట్లతో పెరుగతున్న సంస్థలు . వీటిపని లక్ష్యం ఇదే .
ఇక మెకాలే మానసపుతృలు హిందువుల స్పందనను తట్టుకోలేరు .ఏమాత్రం హిందువులు ఆత్మాభిమానం తో మేల్కోవాలని చూసినా అశ్శరభశరభా ..అని పెడబొబ్బలు పెడుతూ గందరగోళం సృష్టిస్తూ అసలువిషయం అర్ధంకాకుండా చూసేపనిలో ఎల్లప్పుడూ సిధ్ధంగా ఉంటారు.
నన్ను కూడా తీవ్రంగా కలచివేస్తున్నది ఈపనికి మాలిన పిచ్చిగీతల ముసలివాణ్ణి ఇన్నాళ్ళూ ఎలా ఉండనిచ్చామా మన దేశంలో అని.
ReplyDeletewhat about sex angles and sex pictures on hindu temples.
ReplyDelete"తన భార్యల పొందులో కేరింతలు కొట్టే"..
ReplyDeleteచాలా సేపు నవ్వుకున్నాను, పై వాక్యాలు చూసి.
ఆ ముసలోడు అక్కడ ఖతర్ లో పడుంటేనే బెటర్. ఇక్కడే కూర్చుని, సైకోపాత్ లాగ పిచ్చిబొమ్మలు గీసుకొని ఛస్తాడు.
కోతి కి కొబ్బరికాయ దొరికింది.. వెంటనే పానశాలకి వెళ్ళండి.. :-))
ReplyDeleteబర్కా పనీ పాటా లేక బృందా కారత్ బావ టివి లో ఇన్టర్వూ చేసి తెగ బాధ పడి పోతోంది.
ReplyDeleteఈ బెన్గాలి వాళ్ళ కు కొద్దిగా (చాలానె ) క్రాకు.
౧. అన్ని హిందూ గుళ్ళ లో అవి ఉండవు. ఖజరహొ లో మాత్రం ఉంటాయి.
ReplyDeleteకేవలం బౌద్ద మతం ఎక్కువ అయ్యి అందరూ సన్నాసులు అవుతున్న రోజుల్లొ కామ శాస్త్రం పై జనాలకు అవగాహన రావటం కోసం ఒక రాజు చెక్కించిన శిల్పాలవి.
౨. అక్కడ కూడా (మరెక్కడ అయినా) శివుడు, విష్ణువు మొ। దేవుళ్ళను కాని లక్ష్మి, సరస్వతి మొ। దేవతలను కాని నగ్నంగా చిత్రించ లేదు. ఆ యా దేవతకు కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటికి విరుద్దం గా చిత్రించటం తప్పు. ఉదా, సరస్వతి దేవి కత్తులు బాణాలు ధరించదు.
ఇవన్ని తెలియక చేసి ఉంటే సారి చెప్పటానికి ఆయన ఆలోచించే వాడు కాదు.
మైత్రేయి గారు.. బెంగాలీ వాళ్ళతొ ప్రాబ్లెం లేదు.. మీరు ఉదహరించిన పేర్లు రెండు కిరస్తాని మతానికి చేందిన వ్యక్తులవి.. అది విషయం.. ఈ హిందు - ముస్లిం తగాదాలు, గొడవలు ఇవన్నీ ప్రజల దృస్టి డైవెర్ట్ చెయ్యడానికి ఉపయొగించే సాధనాలు. వాటికవే మొదలవుతాయ్.. వాటికవే సర్దుకుంటాయ్.. కానీ వెనుక జరగాల్సిన పనులు జరుగుతుంటాయ్.. అది ముస్లిం మతం తొ సంబందం లేనిది.. అదే ఈ దేశాన్నీ కిరస్తాని మతానికి మార్చడం
ReplyDeleteబాగా వ్రాసారు. కాటికి పోయే వయసులో కామ వికారాల బొమ్మలు. దానికి కళ అని ఓ ముసుగు. ఇలాంటి వాడిని ముస్లిం దేశాలలో అయితే రాళ్ళతో కొట్టి చంపుతారు.
ReplyDeleteఇలాంటి చిత్రాలు గీయమని ముహమ్మదు ప్రవక్త చెప్పలేదు.హుసేన్ తో సహా భారతదేశంలో పుట్టిన వారంతా హిందువులే.అసలు ఈ దేశంలో పుట్టుక కలగటమే ఎన్నోజన్మల పుణ్యఫలం.ఒకరిమతం జోలికి ఇంకొకరు వెళ్ళకపోవటం ఉత్తమం.ఒక మతస్తులు గౌరవించే ప్రవక్తలను,దేవతలను ఇతర మతస్తులు కూడా గౌరవించాలి.పూర్వగ్రంధాలలో హింసను ప్రోత్సహించే వాక్యాలున్నా ఆధునిక సమాజం బాట అహింసే.
ReplyDelete