Friday, March 26, 2010

అపానకళ

"ఎమ్.ఎఫ్. హుస్సేన్ దోహాలో ఉంటే ఎవరికేంటి నష్టం" అని సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులు ప్రశ్నించిన తీరు అద్భుతంగా అనిపించింది.

"భారతదేశం గర్వించదగ్గ కలాకారుడైన హుస్సేను"పై దాఖలైన వందకు పైగా కేసుల్ని ఎత్తివేయాలని ఎవడో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్ట్ మొట్టికాయవేసి మోకాలితో తోసి తన్ని అవతల పారేసింది.

ఇంతా జరిగాక ఘనత వహించుకొన్న కొంతమంది మేతావులు విమర్శల గడ్డిపోచల్ని నెమరేయడం ఖాయం. సదరు మేతావుల తోకాత్మలు కొన్ని గిలగిలా కొట్టుకోవడమూ సంభవనీయమే! ఏది ఏమైనా "కామెడీ కేతిగాళ్ళ" సందడి మళ్లీ మొదలౌతుంది.

మిగతా "ఆవకాయలో"

2 comments:

  1. కేతిగాళ్ళు - ఈ పదం తెలుగులోనిదా? అర్థం ఏమిటి? ఈ పదం ఏ ప్రాంతంలోనిది? ఏ ప్రాంతంలో వీళ్ళుంటారు? దయచేసి వివరించగలరు. ఇంకెక్కడో ఈ పదం చూశాను.

    ReplyDelete
  2. 95 కేసులున్నా కేసులేమీ లేవు అని హోం కార్యదర్శి చెప్పారు. అది అద్భుతమనిపించింది. హుసేన్ ఇక్కడికన్నా అక్కడ వుంటేనే మూసుకుని పడివుంటాడు. ఏదైనా తోక విప్పితే రాళ్ళతో కొట్టి చంపుతారు.

    ReplyDelete

మీ అభిప్రాయం :