Friday, July 6, 2007
03 - తరంగం
ఏరు దాటుతూనే
నిష్క్రమించిన వానపాట
ఆకాశం అంచున
ఆఖరి చినుకు
నా గుండెలోశబ్దమై
జ్ఞాపకాల కదలికతో
నాలో నేను నిశ్శబ్దమై
No comments:
Post a Comment
మీ అభిప్రాయం :
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
మీ అభిప్రాయం :