Friday, July 6, 2007
06 - నిశ్శబ్దం
చీకటిని
చుట్టుకున్నఆకాశం
ఆలోచనని
చుట్టుముట్టినఆవేశం
గాలితో
పెనుగులాడే చెట్టు
మౌనంగా
పోరాడే మనసు
ఎంత నిశ్శబ్దం!
భయం లేదు
బాధ లేదు
నిస్సహాయ క్షణాల మీద
కోపం లేదు
అపరిచితమైన ఆనందం
అసలే లేదు
నాలోకి నేను నడవటమే
నాకాశ్చర్యం !
No comments:
Post a Comment
మీ అభిప్రాయం :
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
మీ అభిప్రాయం :