Friday, July 6, 2007

04 - ఎవరు నేను

ఏ శిరోమండిత మకుటాన్ని?
ఎవరి పాదక్రాంతుడిని?
గడ్డిపూల మొదళ్ళు
పెకిలిస్తూ
అస్తిత్వమూలాలు
తెలుసుకునే ప్రయత్నం.
నా లోతుల్లోనన్ను వెదుక్కునే
అంతర్యాగం
ఈ అంతర్యానం ...

No comments:

Post a Comment

మీ అభిప్రాయం :