Friday, July 6, 2007
05 - అదే నాంది
చెమ్మగిల్లిన కళ్ళు ..
చేరదీసిన కౌగిళ్ళు ..
చెదిరిపోయిన కలలు ..
జ్ఞాపకాల అవశేషాల మీది
ప్రతి అడుగూ
ఓ శేష ప్రశ్నే.
ఉన్మత్త పథికుని
అంతర్యానానికి
అదే నాంది.
1 comment:
AN UNKNOWN INDIAN
November 24, 2007 at 7:20 PM
బాగునై అన్ని కవితలు ,depth in ur poetry
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
మీ అభిప్రాయం :
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
బాగునై అన్ని కవితలు ,depth in ur poetry
ReplyDelete